యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
ప్రతిరోజు పాడుకునే పాటయ్యా ॥2॥
1॰
ఈ లోకంలో ధనముంటే విలువిస్తారు
అది లేకుంటే ఈ జనులే వెలివేస్తారు ॥2॥
॥యేసయ్యా॥
2॰
పనివుంటే ప్రతి మనిషి పలకరిస్తాడు
నేనైతే ప్రతి మనిషిని చేరదిస్తాను ॥2॥
॥యేసయ్యా॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ప్రతిరోజు Lyrics
Your favourites
- No Favourites found!
