యేసే, భగవన్నామం భజింపను యేసే, భగవన్నామం భజింప నిరంతర
||మేసే||
1. యేసే సుగుణం యేసే శాంతం యేసే మనశ్శాంతం యేసే
మనశ్శాంతి భజింపను ||యేసే||
2. యేసే ప్రేమం యేసే క్షేమం యేసే పరంధామం యేసే పరంధామ
భజింపను ||యేసే||
3. యేసే తెరవు యేసే పరువు యేసే సద్గురువు యేసే సద్గురువు
భజింపను ||యేసే||
4. యేసే నిత్యం యేసే సత్యం యేసే సుఖదాయం యేసే సుఖదాయ
భజింపను ||యేసే||
5. యేసే జీవం యేసే జ్ఞానం యేసే జగదీశం యేసే జగదీశం
భజింపను ||యేసే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసే, భగవన్నామం భజింపను యేసే, భగవన్నామం Lyrics
Your favourites
- No Favourites found!
