యేసే నా దేవుడు
ఆయేసే నాకు సహాయుడు
వ్యాధియైన బాధయైన (2)
శోధనమరి ఏదైన నిందలెన్ని ఉన్న
1.ఆది యుందు వాక్కుయై యున్నవాడు
సర్వ సృష్టికి రూపు నిచ్చినవాడు
తన రూపంలో నరుని చేసిన వాడే
నర రూపమెత్తినన్ను రక్షించాడు
ఆ యేసే. నా దేవుడు||యేసే||
2.వ్యాధి బాధలు బాపిన ఆ దేవుడు
చని పోయిన లాజరును లేపినవాడు
మరణమును గెలిచిన ఆ మహానీయుడు
రక్షకుడని రుజువులెన్నో చూపించాడు
ఆ యేసే. నాదేవుడు||యేసే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసే నా దేవుడుఆయేసే నాకు సహాయుడువ్యాధియైన Lyrics
Your favourites
- No Favourites found!
