Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు Telugu Christian Song Lyrics

యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు Lyrics

యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు
లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే "యేసు"
1. అల్ఫా ఓ మేగయు యేసే - ఆద్యంతములు ఆ క్రీస్తే
అన్ని కాలంబులలో నున్నవాడు - కన్నతండ్రి మనకు ఆ ప్రభువే "యేసు"
2. దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానేతెంచె
పాపాత్ములమైన మనకొరకే - ఆ సిలువలో ప్రభువు మరణించె "యేసు"
3. పాపులు ప్రభుని వేడినా - కలుషాత్ములు ప్రభు క్షమకోరినా
క్షమియించును ప్రభువు తక్షణమే - విడిపించును పాప శిక్షనుండి "యేసు"
4. రమ్ము ఓ సోదరా నేడే - ఇమ్ము నీ హృదయ మీనాడే
నీ కొరకు యేసు పిలుచుచుండె నీ హృదయపు వాకిట నిలిచియుండె

Your favourites

  • No Favourites found!