Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ Telugu Christian Song Lyrics

యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ Lyrics

యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీయు జనులారా దాసజనులు
జేయు పలు దోసములు మోయు ||యేసు||

1. మేల కులశీల వ్రత జా లాధిక మేల చాల మన మీలాగునఁ
గాలావధి ఁగూల||యేసు||

2. అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత
మోక్ష యను దీక్షన్||యేసు||

3. మాటికి మిన్నేటికిఁ బో నేటికిఁ గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత
వాటములను మీటు||యేసు||

4. శ్రోత్రమ యపవిత్ర నర చ రిత్రలు వినఁబోక మైత్రిని బరమాత్ముని కథ
మాత్రము విను మనుచున్||యేసు||

5. మన జీవనమునకు మారుగఁ తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచేఁ
బావన మొనరించెను మనలన్||యేసు||

Your favourites

  • No Favourites found!