యేసు భక్తవరులతో ని వాసముందమ యేసుదాసు లౌదమ ||యేసు||
1. దోసములను తీగలన్ని కోసివేతమ మిగుల మోసపుచ్చు నాసలెల్ల
రోసివేతమ యేసుదాసు లౌదమ ||యేసు భక్త||
2. దోసిలొగ్గి ప్రభునివేడ గాసి పడుదమ వాసిగాను యేసుమీద
నాసపడుదమ యేసు దాసు లౌదమ ||యేసు భక్త||
3. జారచోర దుష్కృతములు పారవేతమ సత్య సార మెరుగ బరమ
గురుని జేరు కొందమ యి(క కోరు కొందమ ||యేసు భక్త||
4. ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును యేసు శాపరాసులన్ని తానే యోపి
మోసెను తండ్రి దాపొసంగును ||యేసు భక్త||
5. శరణుజొ చ్చు నందరకును దురిత మెంచక ఘోర మరణ బాధలెల్ల
దీర్చి పరమొసంగును స్ధిర వరము లిచ్చును ||యేసు భక్త||
6. లోక భోగముల మదిన్ని రాకరింతమ ప్రభు రాక కెదురు జూడ మన
మేక మౌదమ ఇపుడె యేక మౌదమ ||యేసు భక్త||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు భక్తవరులతో ని వాసముందమ యేసుదాసు Lyrics
Your favourites
- No Favourites found!
