Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు చాలును - యేసు చాలును Telugu Christian Song Lyrics

యేసు చాలును - యేసు చాలును Lyrics

పల్లవి:   యేసు చాలును - యేసు చాలును 

యే సమయమైన యే స్థితికైన

నా జీవితములో యేసు చాలును 


1.   పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ 

నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును 


2.   సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను 

లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను  .. యేసు..


3.   పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును 

అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును 


4.   నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను 

హరిన్చినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను  .. యేసు.

Your favourites

  • No Favourites found!