Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు చాలును యేసు చాలునుయే సమయమైన Telugu Christian Song Lyrics

యేసు చాలును యేసు చాలునుయే సమయమైన Lyrics

యేసు చాలును యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

1. పరమజీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును ||యేసు||

2. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు||

3. పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత
నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ
లోయలో నన్ను కాపాడును ||యేసు||

4. నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు||

Your favourites

  • No Favourites found!