Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు చావొందె సిలువపై నీ కొరకే Telugu Christian Song Lyrics

యేసు చావొందె సిలువపై నీ కొరకే Lyrics

యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ఎంతగొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
1. నదివలె యేసు రక్తము - సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు తుడిచె - ఆ ప్రశస్త రక్తమే
2. నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో
నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో - క్రీస్తుయేసు రక్తములో
3. పాపశిక్ష పొంద తగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడె నీకై - అంగీకరించు యేసుని


Your favourites

  • No Favourites found!