యేసు చావొందే సిలువపై నీకొరకే నాకొరకే
ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
1.నదివలె యేసురక్తము - సిలువలో నుండి ప్రవహించె(2)
పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్తరక్తమే (2) ||యేసు||
2.నేడే నీ పాపము లొప్పుకో - నీపాపడాగులు తుడుచుకో (2)
నీ ఆత్మ తనువు శుద్ధిపరచుకో-క్రీస్తుయేసు రక్తములో (2) ||యేసు||
3.పాపశిక్ష పొంద తగియుంటిమి మనశిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడవబడె నీకై-అంగీకరించు యేసుని'' ||యేసు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు చావొందే సిలువపై నీకొరకే నాకొరకేఎంతో Lyrics
Your favourites
- No Favourites found!
