యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన గొరియ పిల్లను (2)
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ||
నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి (2)
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ||
నా చేతుల సంకెళ్ళు పడినవి
నా రాతలు చెరిగిపోతున్నవి (2)
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు గొరియ పిల్లను నేను వధకు Lyrics
Your favourites
- No Favourites found!
