Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు జననము లోకానికెంతో వరము ఆనంద Telugu Christian Song Lyrics

యేసు జననము లోకానికెంతో వరము ఆనంద Lyrics


యేసు జననము లోకానికెంతో వరము
ఆనంద గానాల క్రిస్మస్ దినము (2)
ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా (2)

బెత్లెహేములో పశులపాకలో
పొత్తిళ్ళలో మరియ ఒడిలో (2)
పవళించినాడు ఆనాడు
నీ హృదిని కోరాడు నేడు (2)          ||ఆహాహహా||

గొల్లలంతా పూజించిరి
జ్ఞానులంతా ఆరాధించిరి (2)
అర్పించుము నీ హృదయం
ఆరాధించుము ప్రభు యేసున్ (2)      ||ఆహాహహా||

Your favourites

  • No Favourites found!