యేసు జననము లోకానికెంతో వరము
ఆనంద గానాల క్రిస్మస్ దినము ||2||
ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా ||2||
బెత్లెహేములో పశులపాకలో
పొత్తిళ్ళలో మరియ ఒడిలో ||2||
పవళించినాడు ఆనాడు
నీ హృదిని కోరాడు నేడు ||2|| ||ఆహాహహా||
గొల్లలంతా పూజించిరి
జ్ఞానులంతా ఆరాధించిరి ||2||
అర్పించుము నీ హృదయం
ఆరాధించుము ప్రభు యేసున్ ||2|| ||ఆహాహహా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు జననము లోకానికెంతో వరము ఆనంద Lyrics
Your favourites
- No Favourites found!
