Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు కరుణ యిదియే మా శరణు Telugu Christian Song Lyrics

యేసు కరుణ యిదియే మా శరణు Lyrics

యేసు కరుణ యిదియే మా శరణు యేసు కరుణ ||

1. యేసుని కరుణ యిదే మాకు శర ణని యాసతో నమ్మిన యధముల
కెల్ల ||యేసు||

2. ఎన్నిక సేయక యే పాపి నైనను మన్నించి బ్రోచెడు మా దేవుఁడైన
||యేసు||

3. పశ్చాత్తాపము నొందు పాపుల నెల్లను నిశ్చయముగఁ బ్రోవ నిపుణుఁ
డై యున్న ||యేసు||

4. దిక్కు లేకున్నటి దీన జనాత్ములఁ జక్కఁగఁ బ్రోచెడు సదయుఁ
డైయున్న ||యేసు||

Your favourites

  • No Favourites found!