Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు క్రీస్తు జననము దేవ దేవుని Telugu Christian Song Lyrics

యేసు క్రీస్తు జననము దేవ దేవుని Lyrics


యేసు క్రీస్తు జననము దేవ దేవుని బహుమానం
ప్రేమకు ప్రతిరూపము ప్రేమ మూర్తి జననము

1. యూదయ బెత్లెహేమందున యూదుల రాజుగా పుట్టెను
రక్షించెను తన ప్రజలను రాజుల రాజు క్రీస్తు (2) రాజుల రాజు క్రీస్తు..

2. ఇమ్మానుయేలుగా యేతెంచెను ఇశ్రాయేలుకు విమొచన
ఇదే సువార్తమానము ఇలలో జీవము క్రీస్తు (2) ఇలలో జీవము క్రీస్తు..

Your favourites

  • No Favourites found!