Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె Telugu Christian Song Lyrics

యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె Lyrics

యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె ఆశతో యెహోవ
యాజ్ఞల నభ్యసింపగ జేయరే ||యేసు||

1. పిల్లలెప్పుడు ననుసరింతురు తల్లిదండ్రుల నడతలన్ ఎల్ల విషయము
లందు మాదిరి పిల్లలకు గనుపర్చరే ||యేసు||

2. మోదమిచ్చు కుటుంబ ప్రార్థన నేదినంబును మానక ఆదివారపు బడికి
బిడ్డల నాదరముతో బంపరే ||యేసు||

3. యేసునాధుని బోలు నాయకు డే జగంబున లేడని యేసు కే నిజ
శిష్యులగుటకు నేర్పరే యౌవనులకు ||యేసు||

4. యేసు శౌశీల్యమును వారికి బోధింపరే పసితనమునె వారి
హృదయము యేసురూపము దాల్చును ||యేసు||

5. యేసుక్రీస్తులొ నిలిచి వారలు యేపుమీర ఫలింపగా యేసు వాక్యము
వారి యెదలలో నాశతోడను నాటరే ||యేసు||

Your favourites

  • No Favourites found!