Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు మధుర నామము పాడుడి ప్రభు Telugu Christian Song Lyrics

యేసు మధుర నామము పాడుడి ప్రభు Lyrics

యేసు మధుర నామము పాడుడి - ప్రభు
1. పరమును విడచి - ఇహమున కరిగెను
పాపుల కొరకై - రక్తము కార్చెను
పనరుత్థానుడై - రక్షణ నిచ్చె - పూర్ణముగా - ముగించె
2. దుఃఖము నుండి మము - విడిపించెను
శోకము రోగము లన్నియు - బాపెను
ఆదరించెను నాదు - హృదయ వేదనలలో - అద్భుతమున్ - జరిగించె
3. లోక పాపములను - మోసెను ప్రభువు
లోకము కొరకై గాయము లొందెను
అధర్మ కార్యములకై - నలిగెను ప్రభువు - అర్పించు కొనెను
4. ప్రియులారా రండి - కలసి పాడెదము
ప్రియుడగు ప్రభువున్ - ఆరాధించెదము
చరణములపై బడి - ఘనపరచెదము - చేరి భయభక్తితో


Your favourites

  • No Favourites found!