Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు మహా దేవుడుఎంత మంచి దేవుడుసత్యమైన Telugu Christian Song Lyrics

యేసు మహా దేవుడుఎంత మంచి దేవుడుసత్యమైన Lyrics

యేసు మహా దేవుడు-ఎంత మంచి దేవుడు
సత్యమైన నిత్యమైన-నిజమైన దేవుడు
1.పేద ప్రజలనందరిని-ప్రేమించే దేవుడు
ఆదరణతో అందరిని-ఆదుకొనే దేవుడు
ఆశతోడ ఆర్తధ్వనులు-ఆలకించే దేవుడు
2.పాపులకై పరము నుండి-దిగివచ్చిన దేవుడు
పాపశాపము బాప-అవతరించె యేసుడు
అంధకార శక్తులను-అణగ ద్రోక్కు యేసుడు
3.నమ్మికతో మోక్షానికి-నడిపించె యేసుడు
న్యాయము చేకూర్చుటకు-న్యాయమైన దేవుడు
లోకానికి రక్షకుడని-నిరూపించే యేసుడు
4.రోగ బాధ చింతలెల్ల-రూపు మాపు దేవుడు
బ్రతుకులోన భారమంత-తీసివేయ దేవుడు
మనకొరకు మరణించిన-మహా మంచి యేసుడు
5.కోళ్ళ గొర్లమేకలను-బలి అడగని దేవుడు
అరటి పండు అర్పణలు-అసలడగని దేవుడు
మనసి సే చాలు-నీకు మనశ్శాంతి నిచ్చును

Your favourites

  • No Favourites found!