Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు మంచి దేవుడు – ప్రేమగల Telugu Christian Song Lyrics

యేసు మంచి దేవుడు – ప్రేమగల Lyrics


యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు
యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2)
ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును
చింతలన్ని బాపి శాంతినిచ్చును (2)       ||యేసు మంచి||

శాశ్వతమైన ప్రేమతో
నిన్ను నన్ను ప్రేమించాడు (2)
సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు
తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2)       ||యేసు మంచి||

శాంతి సమాధానం మనకిచ్చాడు
సమతా మమత నేర్పించాడు (2)
మార్గము సత్యము జీవమైనాడు
మానవాళికే ప్రాణమైనాడు (2)       ||యేసు మంచి||

Your favourites

  • No Favourites found!