Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు మంచి దేవుడు ప్రేమగల దేవుడు Telugu Christian Song Lyrics

యేసు మంచి దేవుడు ప్రేమగల దేవుడు Lyrics

యేసు మంచి దేవుడు ప్రేమగల దేవుడు
యేసు గొప్ప దేవుడు పరలోకమిచ్చు నాథుడు (2)
ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును
చింతలన్ని బాపి శాంతినిచ్చును (2)

1. శాశ్వతమైన ప్రేమతో
నిన్ను నన్ను ప్రేమించాడు (2)
సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు
తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2)

2. శాంతి సమాధానం మనకిచ్చాడు
సమతా మమత నేర్పించాడు (2)
మార్గము సత్యము జీవమైనాడు
మానవాళికే ప్రాణమైనాడు (2)

Your favourites

  • No Favourites found!