Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగము Telugu Christian Song Lyrics

యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగము Lyrics

యేసు నామమునే పాపికి రక్షణ - సర్వజగము నందు (2)
అను ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు (2)
1. ఈ జగతికే తెంచి రక్తము కార్చి - బలిగా నర్పించుకొనెన్
మనల రక్షింప సంతోషమివ్వ - సిలువలో బలి ఆయెన్
2. పాపము నుండి శాపము నుండి - మనలను విడిపింప
దేవాది దేవుడు మానవ రూపము - దాల్చియిలకు వచ్చెన్
3. పాపుల కొరకై రక్తము కార్చి - సిలువలో మరణించెన్
మరణము జయించి సమాధిని గెలచి - విజయుండాయె యేసే
4. పాపము ఉండదు - భయము ఉండదు యేసయ్య రాజ్యములో
ఈ ప్రభువే మనతో నుండునుగా - పరలోక రాజ్యములో


Your favourites

  • No Favourites found!