1. యేసు నావాడని నమ్ముదున్ - ఎంతెంతో దివ్య సౌభాగ్యము
దాసుడనౌచు పాల్పొందెదన్ నాశంబులేని సౌఖ్యంబును
ఇదే నా పాట నా సుకథ యేసుని సదా స్తుతించుట
ఇదే నా పాట నా సుకథ యేసున్ నిత్యము ధ్యానించుట
2. సంపూర్ణ భక్తితో నుండెదన్ - పెంపార యేసును ధ్యానించెదన్
సొంపైన దూతల్ బల్కుచుండన్ - ఇంపైన మాటల్ నే విందున్
3. నిండైన భక్తితో నెమ్మది నిల్చునదేమి యేసుండగ
మెండైన దీప్తిన్ బ్రార్థించుచు - దండిగ బ్రేమన్ సుఖింతును
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు నావాడని నమ్ముదున్ ఎంతెంతో దివ్య Lyrics
Your favourites
- No Favourites found!
