1. యేసు నన్నుఁ బ్రేమించి
దాసు నన్నుఁ బిల్చెను
ఈ సత్యంబు బైబిలు
తేటగాను దెల్పెను.
||యేసు ప్రేమించును
దాసుల నందఱిన్
ఆ స్వామి వేదమే
ఈ సత్య మిచ్చెను ||
2. బాలురమౌ మమ్మును
బాగుగాఁ ప్రేమించును
శక్తిలేనివారము
బలవంతుఁ డేసుఁడు.
3. బుద్ధిలేని వారికిఁ
తాను బోధపర్చును
శుద్ధిలేని వారిని
శుద్ధిఁ జేసి ప్రోచును.
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు నన్నుఁ బ్రేమించిదాసు నన్నుఁ బిల్చెనుఈ Lyrics
Your favourites
- No Favourites found!
