యేసు నీవే చాలునాకు వేరెవ్వరు అక్కరలేదు
నీవే నా ప్రాణము .......నీవెనాధ్యానము.
మనుష్యులు నన్నుమరచినా........నా వారే విడిచిన ||యేసు||
1.నింగినేల......మారినా స్థితి గతులు మారినా||2||
ఎన్నడెన్నడు మారనధి యేసుని ప్రేమ
ఎన్నడైనను వీడనిధి యేసుని ప్రేమ
కంటిపాపలే కాయు నీవుండగా||యేసు||
2.ధారి తోలగి యుండగా...మార్గమును చూపించిన
ముళ్ళశిరముపై వుంచిన||2||
మారని ప్రేమా రక్తమునాకై చందించి రక్షకుని ప్రేమా
నిత్యజీవమొసగి నీవుండగా ||యేసు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు నీవే చాలునాకు వేరెవ్వరు అక్కరలేదు Lyrics
Your favourites
- No Favourites found!
