Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా ఘనుడ Telugu Christian Song Lyrics

యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా ఘనుడ Lyrics

యేసు నీవే కావాలయ్యా
నాతో కూడ రావాలయ్యా
ఘనుడ నీ దివ్య సన్నిధి
నను ఆదుకునే నా పెన్నిధి

నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా || యేసు ||

1. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు } 2  || నీవే ||

2. నీవే నాతో వస్తే కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు } 2  || నీవే ||

3. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు } 2  || నీవే ||

Your favourites

  • No Favourites found!