యేసు పరిశుద్ధ నామమునకు - యెప్పుడు అధిక స్తోత్రమే
1. ఇహపరమున - మేలైన నామము - శక్తి గల్గినట్టి - నామమిది
పరిశుధ్ధులు స్తుతించు నామమిది - పరి
2. సైతానున్ పాతాళ - మును జయించిన
వీరత్వము గల నామమిది - జయ
మొందెదము యీ నామమున - జయ
3. నశించు పాపుల రక్షింప లోక - మునకేతెంచిన - నామమిది
పరలోకమున జేర్చు నామమిది - పర
4. ఉత్తమ భక్తులు - పొగడి స్తుతించు
ఉన్నత దేవుని - నామమిది - లోక
మంత ప్రకాశించె - నామమిది - లోక
5. శోధన గాధల - కష్టసమయాన
ఓదార్చి నడుపు - నామమిది - ఆటం
కము తీసివేయు నామమిది - ఆటం
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు పరిశుద్ధ నామమునకు యెప్పుడు అధిక Lyrics
Your favourites
- No Favourites found!
