Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు ప్రభువే – సాతాను బలమును Telugu Christian Song Lyrics

యేసు ప్రభువే – సాతాను బలమును Lyrics


యేసు ప్రభువే – సాతాను బలమును జయించెను
అందరము – విజయ గీతములు పాడెదము
విజయ గీతములు పాడెదము

మన శ్రమలలో విజయమునిచ్చెన్
తన రాజ్యమునందు మనలను చేర్చును (2)
ఘన విజయమును మనకై పొందెన్ (2)
మన విజయము యేసే అని హర్షించెదము (2)       ||యేసు||

మనమాయన సంఘముగా
తన రక్తము ద్వారా సమకూర్చెను (2)
సంఘమునకు శిరస్సాయనే (2)
సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము (2)       ||యేసు||

మహోన్నతుడు మహా ఘనుడు
మహిమ రాజు మనకు విజయమునిచ్చే (2)
మరణము గెల్చి తిరిగి లేచే (2)
ఆర్భాటముతో హర్షించెదము (2)       ||యేసు||

Your favourites

  • No Favourites found!