Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు పుట్టెను నేడుపరమును విడిచెను నేడుపాపికి Telugu Christian Song Lyrics

యేసు పుట్టెను నేడుపరమును విడిచెను నేడుపాపికి Lyrics

యేసు పుట్టెను నేడు
పరమును విడిచెను నేడు
పాపికి విడుదల నేడు
ప్రతి పాపికి విడుదల నేడు
*హ్యాపీ హ్యాపి క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*॥2॥
1॰
నీ వేధనలు నీ బాధలను
తొలగించ వచ్చెను ॥2॥
కష్టాలను నష్టాలను తొలగించ వచ్చెను ॥2॥
ఓ సారి యోచించుమా
ఆ యేసుని చేరుమా ॥2॥
అందుకే అందుకే అందుకే
*హ్యపీ హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*
*జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్*
*జింగిల్ ఆల్ ద వే*
*ఓహ్ వాట్ ఫన్ ఇట్జ్ టు రైడ్*
*ఇన్ ఏవన్హర్స్ ఓపెన్ స్లెయ్*
2॰
నేనే మార్గము నేనే సత్యము
నేనే జీవమని చెప్పెను ॥2॥
నీ జీవితము నీ సమస్తము
సరిచేయ వచ్చెను ॥2॥
ఓ సారి యోచించుమా
ఆ యేసుని చేరుమా ॥2॥
అందుకే అందుకే అందుకే
*హ్యాపీ హ్యపి క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*॥2॥
॥యేసు పుట్టెను నేడు॥

Your favourites

  • No Favourites found!