Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు రాజా అర్పించెదనయ్యా నా జీవితంయేసు Telugu Christian Song Lyrics

యేసు రాజా అర్పించెదనయ్యా నా జీవితంయేసు Lyrics

యేసు రాజా అర్పించెదనయ్యా నా జీవితం

యేసు రాజా…
అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా||
పాపములో చిక్కిన నన్ను
శిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2)
విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2)
రమ్మని పిలిచావు
అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా||
నీ ఆత్మతో ఆకర్షించి
నీ కృపతో నను వెంబడించి (2)
ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2)
ఎలుగెత్తి చాటెదను
అయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా||
అర్పించెదనయ్యా నీకే
నా ఈ శేష జీవితం

Your favourites

  • No Favourites found!