Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు రాజు రాజుల రాజై Telugu Christian Song Lyrics

యేసు రాజు రాజుల రాజై Lyrics

పల్లవి:
యేసు రాజు రాజుల రాజై - త్వరగా వచ్చుచుండె - త్వరగ

వచ్చుచుండె - హోసన్నా జయమే (2x).. హోసన్నా జయం మనకే

1.
యోర్ధాను ఎదురైన - ఎఱ్ఱసంద్రాలు - పొంగిపొర్లినా (2x)

భయములేదు - జయము మనకే - విజయగీతము పాడెదము
...హోసన్నా...

2.
శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా - యేసుగాయముల్ (2x)

స్వస్థపరచును - రక్తమే రక్షణనిచ్చున్
...హోసన్నా...

3.
హల్లెలూయ స్తతి మహిమ ఎల్లప్పుడు - హల్లెలూయ స్తుతి మహిమ (2x)

యేసురాజు మనకు ప్రభవై త్వరగ వచ్చుచుండె
...హోసన్నా...

Your favourites

  • No Favourites found!