Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు రాజా నీ భవనములో రేయి Telugu Christian Song Lyrics

యేసు రాజా నీ భవనములో రేయి Lyrics


(యేసు) రాజా నీ భవనములో

రేయి పగలు వేచియుందును (2)

(నిన్ను) స్తుతించి ఆనందింతును

చింతలు మరచెదను (2)  ||రాజా||నా బలమా నా కోట

ఆరాధన నీకే (2)

నా దుర్గమా ఆశ్రయమా

ఆరాధన నీకే (2)

ఆరాధనా ఆరాధనా

అబ్బ తండ్రి నీకేనయ్యా   ||రాజా||

అంతట నివసించు యెహోవా ఎలోహిం

ఆరాధన నీకే (2)

మా యొక్క నీతి యెహోవా సిద్కేను

ఆరాధన నీకే (2)

ఆరాధనా ఆరాధనా

అబ్బ తండ్రి నీకేనయ్యా   ||రాజా||

పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్

ఆరాధన నీకే (2)

రూపించు దైవం యెహోవా హోషేను

ఆరాధన నీకే (2)

ఆరాధనా ఆరాధనా

అబ్బ తండ్రి నీకేనయ్యా   ||రాజా||

Your favourites

  • No Favourites found!