యేసు రక్తమే జయము
పరిశుధ్ధ రక్తమే జయము ॥2॥
నా కొరకూ మానవులందరి కొరకు
కార్చిన రక్తముకే జయము ॥2॥
॥యేసు రక్తమే॥
1॰
యెరుషలేము వీధులలో చిందించిన రక్తము
పాపుల కొరకై కార్చబడిన రక్తము ॥2॥
ప్రేమకు ప్రతిరూపముగా కార్చబడిన రక్తము
పరిపూర్ణతకై చిందించిన రక్తము ॥2॥
॥యేసు రక్తమే॥
2॰
కల్వరి సిలువపై చిందించిన రక్తము
చివరి బొట్టు వరకు కార్చబడిన రక్తము ॥2॥
చీకటిని తొలగించుటకై చిందించిన రక్తము
వారసత్వమిచ్చుటకై కార్చబడిన రక్తము ॥2॥
॥యేసు రక్తమే॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు రక్తమే జయము పరిశుధ్ధ రక్తమే Lyrics
Your favourites
- No Favourites found!
