Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి Telugu Christian Song Lyrics

యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి Lyrics

యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి
1. గురుతులెల్ల లోకమంతా - సరిగజూడ కాననగున్
పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభుకై కనిపెట్టుడి
2. ప్రొద్దు గ్రుంకి వచ్చునేమో - అర్ధరాత్రి యందేమో
ఉదయంపు కోడికూతలప్పుడు - వచ్చునేమో కనిపెట్టుడి
3. సిద్ధపడుడి మీరిలలో - మీరు దేవుని సంధింప
సిద్ధపడుడి తీర్పునకై - ప్రభువుకై కనిపెట్టుడి
4. పరిశుద్ధులై జీవించుడి - ప్రభుని చిత్తము చేయుడి
మరణమేసు నందె సుమ్మా - మేలుకొని కనిపెట్టుడి
5. యేసువలె జీవించుడి - తీసి వేయుడి మలినములన్
మోసంపుటాశల నన్ని విడచి - ఆశతో కనిపెట్టుడి
6. వేషధారణ విడచి - యేసు ముద్రల ధరించి
పెండ్లి కుమారుని సంధింప - అందరు కనిపెట్టుడి
7. మేఘములపై వెళ్ళిన ప్రభు - వేగముగ వచ్చునిల
సకల శ్రమలను భరించి - హల్లెలూయ పాడుడి


Your favourites

  • No Favourites found!