Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు తృప్తి పరచితివి ఆశతో నీ Telugu Christian Song Lyrics

యేసు తృప్తి పరచితివి ఆశతో నీ Lyrics

యేసు తృప్తి పరచితివి - ఆశతో నీ చరణము చేర
1. క్రీస్తు నీ ద్వారము చేరి - విస్తార దీవెన లొందితిమి
నీదు అపార కృపచేత - నాదు హృదయము కడిగితివి
2. నా జీవము విడిపించితివి - నీ జీవము సిలువ నిడితివి
సైతానును ఓడించితివి - నా యెదలో వసియించితివి
3. నీ లక్షణములు ఆశ్చర్యం - అక్షయ మహిమను గాంచితిని
రక్షణానందము నొంది - వీక్షించితిని నిను నిశ్చయమే
4. నీదు పాదము చేరిన నాడే - నాదు పాపము బాపితివి
మది నుపకారాత్మను బొంది - పదిలముగా ప్రణుతించెద
5. నిను నమ్మిన నీదు దాసుని - పెన్నుగ తన యురితెంపితివే
ధన్య ధన్య అమరనివాసి - దర్శనమిచ్చి గాచితివే


Your favourites

  • No Favourites found!