Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే నేను Telugu Christian Song Lyrics

యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే నేను Lyrics


1. యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే నేను గోరినట్టి పనుల
నెపుడు చేయగోరుదున్ దయయు శాంతమమరినట్టి తనదు నడత
దలచుకొనుచు ||యేసు||

2. యేసు చిన్నబాలుడై యీ ధరను దిరిగినప్పుడు ఎల్లరతని మంచి గుణము
లెంచి ప్రేమ జూపిరి దయయు, శాంతమమరినట్టి తనదు నడత
దలచుకొనుచు ||యేసు||

3. పిట్టలందు పూవులందు ప్రీతిజూపె నేసుడు అల్పజీవులైన, తండ్రి
యన్నిజేసెనంచును దయయు, శాంతమమరినట్టి తనదు నడత
దలచుకొనుచు ||యేసు||

Your favourites

  • No Favourites found!