1. యేసుక్రీస్తే సజ్జనుడు - వైరికన్న బలవంతుడు
ఆయన శక్రిచే జయించెదం (జయించెదం ... 5 సార్లు)
వైరికి మేము లొంగము జయించెదం
2. క్రైస్తవ సైన్యము స్వల్పము - క్రీస్తు ద్వారభయ మొందము
ఆయన శక్రిచే జయించెదం (జయించెదం ... 5 సార్లు)
3. ఆత్మ ఖడ్గముతో నరికి - ఆశతో మేము పనిచేతుము
ఆత్మలవైరిని ఎదిరింతుము (ఎదిరింతుము ... 5 సార్లు)
4. సర్వాయుధ వర్గమును ధరించి - సర్వశక్తి చే నింపబడి
ధైర్యముతో పోరాడెదం (పోరాడెదం ... 5 సార్లు)
గర్విపిశాచితో పోరాడెదం జయించెదం
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసుక్రీస్తే సజ్జనుడు వైరికన్న బలవంతుడుఆయన శక్రిచే Lyrics
Your favourites
- No Favourites found!
