యేసునందే రక్షణ మనకు హల్లెలూయ
శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయ
1. రాజులకు రాజు యేసు హల్లెలూయ
ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయ
2. నీతిమంతుడు యేసయ్య హల్లెలూయ
సమాధానకర్త యేసయ్య హల్లెలూయ
3. సత్యదేవుడు యేసయ్య హల్లెలూయ
ఆమార్గం కూడ యేసయ్య హల్లెలూయ
4. పాపరహితుడు యేసయ్య హల్లెలూయ
పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయ
5. స్వస్థపరచు యేసయ్య హల్లెలూయ
విడుదలనిచ్చు యేసయ్య హల్లెలూయ
6. పరమున కధిపతి యేసయ్య హల్లెలూయ
పరలోకం చేర్చు యేసయ్య హల్లెలూయ
7.రానున్నవాడు యేసయ్య - హల్లేలూయ
- రాజ్యమేలును యేసయ్య - హల్లేలూయ
8.పూజనీయుడు యేసయ్య - హల్లేలూయ
పూజింతుము నిన్ను యేసయ్య - హల్లేలూయ
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసునందే రక్షణ మనకు హల్లెలూయశ్రీ యేసునందే Lyrics
Your favourites
- No Favourites found!
