Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసునే సేవింపరండి మోసపోకండి ప్రభు దోసములను Telugu Christian Song Lyrics

యేసునే సేవింపరండి మోసపోకండి ప్రభు దోసములను Lyrics

యేసునే సేవింపరండి మోసపోకండి ప్రభు దోసములను బాపు
నండి దొడ్డ ప్రభువండి ప్రభు ||యేసునే||

1. దేవుఁ డీతఁడే సుమండి దిగులుపడకండి మన చావు నొంది లేచెనండి
జీవ మితఁడండి ప్రభు ||యేసునే||

2. పాపులను ప్రేమించె నండి ప్రాణ మిడె నండి ప్రభు దాపుఁజేరి వేఁ
డ రండి దయామయుఁడండి ప్రభు ||యేసునే||

3. నరకబాధ నొందె నండి నరులకొర కండి ప్రభు దురితములను
బాపు నండి దుఃఖపడకండి ప్రభు ||యేసునే||

Your favourites

  • No Favourites found!