1. యేసుని చేతులందు
యేసుని రొమ్మునన్
నాకు నభయమందు
అందె పరుండెదన్
కీర్తన వింటివా?
నా మన మందునుండి
పొందు సుఖం బహా!
||యేసుని చేతులందు
యేసుని రొమ్మునన్
నాకు నభయమందు
యందె పరుండెదన్||
2. యేసుని చేతులందు
మిక్కిలి క్షేమము
జేరెడ నింక నాక
ఏ దుఃఖ బాధలైన
నచ్చోటఁ జేరవు
పాపపు భీతిబాధ
లంటవు నన్నటన్
కన్నీరు సందియంబుల్
కొన్ని దినా లిటన్
3. యేసె నా యాశ్రయంబు
నాకై చావొందెఁగా
గొల్గోతయందు నుండు
నా గురి సర్వదా
చీఁకటి దాఁటుదాఁక
నోర్పుతో నుండెదన్
జేరెద నుండెదన్
మంచును నమ్మెదన్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసుని చేతులందుయేసుని రొమ్మునన్నాకు నభయమందుఅందె పరుండెదన్కీర్తన Lyrics
Your favourites
- No Favourites found!
