Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని కుటుంబమొకటున్నది ప్రేమతో నిండిన స్థలమొకటున్నది Telugu Christian Song Lyrics

యేసుని కుటుంబమొకటున్నది ప్రేమతో నిండిన స్థలమొకటున్నది Lyrics

యేసుని కుటుంబమొకటున్నది
ప్రేమతో నిండిన స్థలమొకటున్నది
రాజాధిరాజైన యేసు
నిరంతరం పాలించును (2)
1. హెచ్చు తగ్గుల్‌ అక్కడసలె లేవు
పేద గొప్ప బేధములే లేవు ||రా||
2. పాపం లేదు అక్కడ, శాపం లేదు
వ్యాధిలేదు, ఆకలసలే లేదు ||రా||
3. సంతోషము, సమాధానముంది
విజయముంది, స్తుతి గీతముంది ||రా||
Yēsuni kuṭumbamokaṭunnadi
prēmatō niṇḍina sthalamokaṭunnadi
rājādhirājaina yēsu
nirantaraṁ pālin̄cunu (2)

1. Heccu taggul‌ akkaḍasale lēvu
pēda goppa bēdhamulē lēvu ||rā||

2. Pāpaṁ lēdu akkaḍa, śāpaṁ lēdu
vyādhilēdu, ākalasalē lēdu ||rā||

3. Santōṣamu, samādhānamundi
vijayamundi, stuti gītamundi ||rā||

Your favourites

  • No Favourites found!