Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో Telugu Christian Song Lyrics

యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో Lyrics


యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3)
రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని||
ఎనలేని ప్రేమ నాపై చూపించితివే
నీ బలియాగం నన్ను రక్షించెనే (3)
రక్షణ విడుదల స్వస్థత (2)
కుమ్మరించుము నీ ఆత్మను
వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు||

Your favourites

  • No Favourites found!