యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే
భలే భలే గుందిలే తెనేకంటే తియ్యగా
1. ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలు తిన్నారు
ఆహా ఓహో అన్నారు /భలే/
2. కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు – ద్రాక్షా రసమును తాగి
ఆహా ఓహో అన్నారు
/భలే/
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసుని ప్రేమ బహు కమ్మనైనది Lyrics
Your favourites
- No Favourites found!
