Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని రక్తమే జై జై ప్రభు Telugu Christian Song Lyrics

యేసుని రక్తమే జై జై ప్రభు Lyrics

యేసుని రక్తమే జై జై ప్రభు
యేసుని రక్తమే జై
1. యేసుని రక్తమే ముక్తిమార్గము
నా పాపమంతయు పరిహరించెను
2. యేసుని రక్తమే యేక మార్గము
నిండు నెమ్మదితో నింపెనన్ను
3. యేసుని రక్తమే సత్యమార్గము
సంతోష మిచ్చి స్థిరపరచెను
4. యేసుని రక్తమే శక్తి మార్గము
జయముతో నింపి జీవమిచ్చెను
5. యేసుని రక్తమే శాంతి మార్గము
పాప భారమును పార ద్రోలెను
6. యేసుని రక్తమే నిత్య మార్గము
పాప మరణముల పాడుచేసెను
7. యేసుని రక్తమే యుక్తమార్గము
ఆత్మకు శాంతియు హాయినిచ్చెను
8. అన్నలారా అక్కలారా పిల్లలారా పాడుడి
అందరము కలసి హల్లెలూయ పాడెదం


Your favourites

  • No Favourites found!