Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని సన్నిధి ఎంతో Telugu Christian Song Lyrics

యేసుని సన్నిధి ఎంతో Lyrics


అను పల్లవి: యేసుని సన్నిధి ఎంతో ఆనందం
అను పల్లవి: ఎంతో ఆనందం, ఎంతో ఆనందం
అను పల్లవి: ప్రభుయేసుని సన్నిధి ఎంతో ఆనందం, ఎంతో ఆనందం
అను పల్లవి: పాప భారమెల్ల దొర్లిపోయెనే
అను పల్లవి: దొర్లి పోయెనే దొర్లిపోయెనే
అను పల్లవి: నా పాప భారమెల్ల దొర్లి పోయెనే, దొర్లి పోయెనే


Your favourites

  • No Favourites found!