Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని స్తుతించువారు  నిత్య జీవము Telugu Christian Song Lyrics

యేసుని స్తుతించువారు నిత్య జీవము Lyrics

యేసుని స్తుతించువారు – నిత్య జీవము నొందెదరు
ఆనందముతో అనుదినము – సంతోషముతో నుందురు
ఆహా హల్లెలూయా-ఆహా హల్లెలూయా (2)
1.వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరు
జీవజలపునది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరు IIఆహాII
2.చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకు
చేయి విడువడక తనతో కూడ – యేసే నడిపించునుIIఆహాII
3.చీకు చింతలు కలిగిననూ – చెరలో దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును IIఆహాII
4.నడి సంద్రములో పయనించినా – నట్టడవులలో నివసించినా
ఎన్నడు విడువక మరువకను యేసే తోడుండును IIఆహాII

Your favourites

  • No Favourites found!