యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు విని యెద రీ జగతిన్
భాసుర నయ మను బంధము గలిగిన భక్తుల కిది సౌ భాగ్యముగా
||యేసు||
1. దాసుల మొఱలను దప్పక వినుచును ధైర్యము నొసఁగెడి దాత
సుమీ దోసముల గమిఁ ద్రోయ బలముగల దొడ్డ దొరకు నుతి
దూతలచేన్ ||యేసు||
2. పాప నరులఁ గని పావనం బొనర్చను భార మనని ఘన బంధు
వుఁడు ఆ పరమ జనకు నాజ్ఞఁ బడసి నెరి యాఢ్యుఁడిడుమ లొందె
నుయిలన్ ||యేసు||
3. సిలువపై నిలచి చేటు వడుచు మరి చివరకు జనకుని చిత్తమునన్
చెలువగ మనవిని జేసెను నరులకు శిక్ష తొలఁగుటకు శ్రీకరుఁడౌ ||యేసు||
4. పాప రహిత య పార మహిమమున పాత్రమ మరి కుడి పార్శ్వ
మునన్ పాపులవిషయము ప్రార్థన మొనర్చెడి భావము గల హిత
భాస్కరుఁడౌ నా ||యేసు||
5. దుషులు ననుఁ గని దూషణ నుడువులు దగ్ధము లనక దూరిన నా
ఇష్టుఁడు వడసిన యిడుమలు దలఁచి యించుక పగ మది నెంచను
నా ||యేసు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు Lyrics
Your favourites
- No Favourites found!
