Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు Telugu Christian Song Lyrics

యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు Lyrics

యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు
ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు
1. వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు
జీవజలపు నదియొడ్దునా - వృక్షమువలె పెరిగెదరు
ఆ..హ... హల్లెలూయా - ఆ ..ఆ..ఆ.హల్లెలూయా " యేసు "
2. చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును
ఆ..హ..హల్లెలూయ - ఆ..ఆ...ఆ...హల్లెలూయా "యేసు "
3. నడి సముద్రములో పయినించినా - నట్టడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును
ఆ....హ.. హల్లేలూయా - ఆ...ఆ...ఆ..హల్లేలూయ "యేసు "

Your favourites

  • No Favourites found!