1. యేసుసామి నీకు నేను
నా సమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి
ఆశతో సేవింతును
||నా సమస్తము
నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు
నా సమస్తము||
2. యేసుసామి నీకె నేను
దోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్
యేసు చేర్చుమిప్పుడే.
3. నేను నీవాడను యేసు
నీవును నావాడవు
నీవు నేను నేకమాయె
నీ శుద్ధాత్మ సాక్ష్యము.
4. నీకు నన్ను యేసు ప్రభూ
ఈయనేనె యేగితి
నీదు ప్రేమశక్తి నింపు
నీదుదీవె నియ్యవే.
5. యేసు నీదె నా సర్వాస్తి
హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా
హల్లెలూయా స్తోత్రము.
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసుసామి నీకు నేనునా సమస్త మిత్తునునీ Lyrics
Your favourites
- No Favourites found!
