పల్లవి:
యేసుతో ఠీవిగాను - అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధ నాదంబుతో బోదము
...యేసుతో...
1.
రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్యసేవ చేయను (2x)
యేసు రాజు ముందుగా - ధ్వజము బట్టి నడువగా (2x)
...యేసుతో...
యేసుతో ఠీవిగాను వెడలను
2.
విశ్వాస కవచమున్ ధరించుచు - రారాజు నాజ్ఞ మదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని - బొందుచున్న వారమై
అపాయం రాకుండ కాపాడువాడవు - నిను నేను ఆరాధింతున్
...యేసుతో...
3.
శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా
భయములేదు మనకిక - ప్రభువు చెంత నుందుము
యేసుతో ఠీవిగాను వెడలను
...యేసుతో...
4.
ఓ యువతి యువకులార చేరుడీ - శ్రీ యేసురాజు వార్త చాటుడి
లోకమంత ఏకమై - యేసునాధు గెల్వను
సాధనంబేవరు నీవు నేనెగా
...యేసుతో...
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసుతో ఠీవిగాను అడ్డుగా వచ్చువైరి Lyrics
Your favourites
- No Favourites found!
