Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసూ నీ కృపలో నను రక్షించితివా Telugu Christian Song Lyrics

యేసూ నీ కృపలో నను రక్షించితివా Lyrics


యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో చేర్చుటకు
నీ మహిమ నగరిలో దాచుటకా (2) ప . . . ప . . . గమపనిప . . .

1. నీ సిలువ వార్తను లోకములోప్రకటించుటే నా భాగ్యమని (2)
నీవు గాక మరి దేవుడెవరయ్య (2) నిజ రక్షకుడవు నా యేసయ్య (2)

2. పాపాంధకారము తొలగించితివి నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి (2)
యుగయుగములో నీవే దేవుడవు (2) ఆరాధింతును ఆత్మస్వరూప (2)

Your favourites

  • No Favourites found!